New Year 2019 Tollywood upcoming Movies

More Telugu Movies are coming soon on the occasion of New Year 2019 celebrations, those who are waiting for Upcoming Movies in Tollywood can enjoy the below Telugu Movies, which are releasing world-wide and few of them are to be released in Telangana and Andhra Pradesh (Twin Telugu States).

New Year 2019 Tollywood upcoming Movies

Number of Movies in 2019 Row 4
Languages of the Movies 2019 Telugu
Is World Wide Release Yes. And Few of them in Twin States
Hero Nitin Movie Name Bishma Movie
Hero Ram Charan Movie Name Vinaya Videya Rama
Hero venkatesh and Varun Tej Combination Movie F2
Super Star Movie Peta Movie

నితిన్ నూతన సినిమా ”బీష్మా”:

వివరాల్లోకి వెళితే ఈ సంవత్సరo శ్రీనివాస కళ్యాణం తో విజయం సాధించిన నితిన్…. ప్రస్తుతం వెంకీ కుడుములు దర్శకత్వం లో ”బీష్మా” సినిమా లో నటిస్తున్నారు. ఇందులో నితిన్ తొలిసారిగా రష్మిక మందాన తో నటిస్తున్నారు. ఆ తర్వాత చంద్ర శేఖర్ ఎల్లేటి దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా లో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. గతఏడాది స్పైడర్, జయ జానకి నాయక చిత్రాలతో కనువిందు చేసిన విషయం తెలిసిందే. దాదాపు గా 1  సంవత్సరo తర్వాత  మల్లి నితిన్ తో ఒక సినిమా చేస్తుంది.

రామ్ చరణ్ సినిమా ”వినయ విధేయ రామ”:

ఈ సంవత్సరo రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తో తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం లో వినయ విధేయ రామ చిత్రం లో నటించారు. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడా లో జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధి గా తెలంగాణ రాష్ట్ర  సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్నా కేటీర్ గారు హాజరయ్యారు. మరియు మెగా స్టార్ చిరంజీవి కూడా ఈ ఫంక్షన్ లో పాలొగొన్నారు. ఈ సినిమా లో రామ్ చరణ్ హల్క్ బాడీ తో, ఛాతి నిండా టాటూ లతో  లుక్ లో కనిపించాడు. ఇందులో రామ్ చరణ్ సరసన నటి కైరా అద్వానీ నటిస్తోంది.

వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ సినిమా ”ఎఫ్ 2”

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ ల కలయిక లో వస్తున్నా ”ఎఫ్ 2” చిత్రం సంక్రాంతి బరి లో నిలవబోతుంది. ఇదిలా ఉంటే సంక్రాంతి  కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ఈ చిత్రం ఆధ్యంతం వినోద భరితం గా హాస్యపు జల్లులు కురిపించడం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే విడుదల అయినా టీజర్, సాంగ్స్ కి     ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా రోజుల తర్వాత విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయ్యేలా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమా లో తమన్నా మరియు మెహెరెన్ కౌర్ కథానాయకి లాగా నటిసున్నారు

సూపర్ స్టార్ రజినీకాంత్ నూతన సినిమా ”పేట ”:

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గారు నటించిన పేట సినిమా కూడా సంక్రాంతి బరి లో నిలవబోతుంది. ఒకేసారి ఈ సినిమా తమిళ్, తెలుగు మరియు కన్నడం లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ నిర్మాత గా అశోక్ వల్లభనేని రూపొందిస్తున్నారు. జనవరి 10 న ఈ సినిమా థియేటర్ లో సందడి చేయడానికి సిద్ధం గా వుంది. ఈ సినిమా లో రజినీకాంత్ గారి సరసన నా నటీమణులుగా తమన్నా, త్రిష నటిస్తున్నారు. ఈ సినిమా కి దర్శకుడు సుబ్బురాజ్. పేట సినిమా కి సంగీతం అనిరుద్.

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of