New Year Wishes in Telugu 2019 నూతన సంవత్సర శుభాకంక్షాలు 2019

New Year Wishes in Telugu 2019 నూతన సంవత్సర శుభాకంక్షాలు 2019

New Year Wishes in Telugu 2019 నూతన సంవత్సర శుభాకంక్షాలు 2019: The new year 2019 celebrations almost started a week before January 1, 2019. Those who are looking for the New Years Wishes in Telugu, can check the below Telugu New Year Wishes quotations and Telugu Wishes 2019. Download the New Year Images Images 2019.

New Years Wishes 2019 Images are available in below with perfect shaped images, check below new years images 2019. New Year Wishes in Telugu 2019 నూతన సంవత్సర శుభాకంక్షాలు 2019.

New Year Wishes in Telugu 2019 నూతన సంవత్సర శుభాకంక్షాలు 2019

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకంక్షాలు.

నువ్వు అనుకున్నవి సాధించాలి.

నిన్ను విజయం వరించాలి

నిన్ను అందరూ పొగుడుతూ ఉండాలి

నేనది చూసి మురిసిపోవాలి

అది ఈ నూతన సంవత్సరం నుండే ఆరంభమవ్వాలి.

New Year Wishes in Telugu 2019 నూతన సంవత్సర శుభాకంక్షాలు 2019

మధురమైన ప్రతి క్షణం
నిలుస్తుంది జీవితాంతం
రాబోతున్న కొత్త సంవత్సరం
అలాంటి క్షణాలు ఎన్నో
అందించాలని ఆశిస్తున్నాను.
నూతన సంవత్సర శుభాకంక్షాలు.

New Year Wishes in Telugu 2019

హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకంక్షాలు.

సంబరాలు మిన్నంటే వేళ, నింగి మరియు నేల కాంతుల హేల, వెలుగుల వేళ….. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2019.

మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు అందరికి నూతన సంవత్సర శుభాకంక్షాలు.

ప్రియమైన నా మిత్రులకు నూతన సంవత్సర శుభాకంక్షాలు.

నా డార్లింగ్ బేబీ కి హ్యాపీ న్యూ ఇయర్…..

ముద్దుల మొగునికి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్

కొత్త సంవత్సరం సరికొత్త నిర్ణయాలతో విజయం సాధించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు….

  1. ప్రతి సుమం సుగంధ బరితం

ఈ కొత్త సంవత్సరం లో..

మీకు ప్రతిక్షణం ఆనందబరితం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

  1. హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం
  2. ఆరంభమవుతుంది కొత్త సంవత్సరం నాటికి. నేను మంచి సార్లు మా జ్ఞాపకాలను లో బ్రదుకునట్లు అనుకుంటున్నారా మరియు మేము పూరిత సార్లు నుండి పాఠాలు నేర్చుకోవచ్చు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  3. మీరు చాలా,attractive Sweet decent cute fantastic Lovable lavishing smart….ఇంకా talented person nundi Sms receive chesukunnaru.congrats నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  4. పో బాణం పో నాకు మెసేజ్ పంపని వాళ్ళకి

నువ్వు వెళ్లి నా మెసేజ్ తని తలపించు.

హ్యాపీ న్యూ ఇయర్ 2019

  • నా డార్లింగ్ లవ్లీ బ్యూటీ కి హ్యాపీ న్యూ ఇయర్ 2019.
  • అందరికంటే ముందుగా 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  • నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీకు మీ కుటుంబ సభ్యులకు

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2019

  1. కోటి కాంతుల చిరునవ్వులతో

భగవంతుండు మీకు నిండు నూరేళ్లు

ఇవ్వాలని  మనసా కోరుకుంటూ  …

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2019

  1. ప్రియమైన మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2019.
  2. కొత్త సంవత్సరo…

కొత్త ఆశలు….

కొత్త అవకాశాలతో…

మీ జీవితం నిండి పోవాలి….

హ్యాపీ న్యూ ఇయర్ 2019……..

  1. సుస్వాగతం పలుకుతుంది ఈ నూతన సంవత్సరo… విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్..
  2. నువ్వు నాకు ఎంతో దూరం లో వున్నా

నా మనసు మాత్రం

నీకు ఎంతో  దగ్గర మరపురాని మైత్రినందిస్తున్న నీకు నూతన  సంవత్సర శుభాకాంక్షలు 2019.

  1. అనుకోకుండా ఒక అతిధి వచ్చినట్టు…. మెరుపులా వచ్చావ్…365 రోజులు ప్రయాణం చేసి.

మరో 365 రోజులు న వెంటే వుంటూ..

నాకు నా తోటి వారికీ విజయాలు పంచుతావని అకాశిస్తూ….

నూతన  సంవత్సర శుభాకాంక్షలు 2019……..

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of