ప్రపంచ బ్యాంకు అద్యక్ష పదవి రేసులో ఇవంకా ట్రంప్!

  1. ఐక్య రాజ్య సమితి మాజీ అంబాసిడర్ నిక్కీ హేలీ మరియు ఇవంకా మధ్య తీవ్ర పోటీ.
  2. ప్రపంచ బ్యాంకు అద్యక్ష పదవి రేసులో ఇవంకా ట్రంప్.
  3. ఇటీవలే రాజీనామా చేసిన జిమ్ యోంగ్ కిమ్.
  4. ఇవంకా ట్రంప్ కి మెరుగ్గా గెలిచే అవకాశాలు.
ప్రపంచ బ్యాంకు అద్యక్ష పదవి రేసులో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవంకా ట్రంప్, ఐక్య రాజ్య సమితి మాజీ అంబాసిడర్ నిక్కీ హేలీ పోటీపడుతున్నారు.ప్రపంచ బ్యాంకు అద్యక్ష పదవికి యూస్ నామిని కోసం అంతర్గత సమీక్షలు ప్రారంభించాం అని, గవర్నర్ లతో చర్చించిన అనంతరం కొత్త ప్రెసిడెంట్ ను ప్రకటించనునట్లు ప్రపంచ బ్యాంకు కు చెందిన ఉన్నతాధికార వర్గాలు వెల్లడించినట్లు ది ఫైనాన్సియల్ టైమ్స్ కథనం వెల్లడించింది.ఇటీవల ప్రపంచ బ్యాంకు అద్యక్ష పదవికి రాజీనామా చేస్తునట్టు జిమ్ యోంగ్ కిమ్ గత వారం ప్రకటించారు.

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of