పబ్ జి గేమ్ ఆడండి… రూ.1 కోటి గెలుచుకోండి!

  1. త్వరలో పబ్ జి మొబైల్ ఇండియా సిరీస్ 2019 టోర్నమెంట్.
  2. టోర్నమెంట్ విజేత జట్టుకు రూ.30 లక్షల ప్రైజ్ మనీ.
  3. సెకండ్ ప్లేస్ సాధించిన వారికీ రూ.10 లక్షలు, 3 వ ప్లేస్ లో నిలిచినా వారికీ రూ.5 లక్షలు.
  4. టాప్ 10 లో నిలిచినా వారికి కూడా రాంక్ ను బట్టి క్యాష్ ప్రైజ్ లు.
  5. రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 23 వరకు మాత్రమే.

ఇండియా లో ఇప్పడు ఎక్కడ చూసిన యువత, పిల్లలు పబ్ జి మొబైల్ గేమ్ లో బిజీ గా ఉన్నారు.నలుగురు స్టూడెంట్స్ కలిస్తే ఒకప్పుడు వాట్సాప్ చాట్స్, సోషల్ మీడియా లో టైం పాస్ చేసేవారు.కానీ ఇప్పడు పబ్ జి మొబైల్ గేమ్ లో పడి చాలా బిజీ గా ఉన్నారు.ఇక ఈ గేమ్ కి మరింత పాపులార్లిటీ పెంచడం కోసం ఆ గేమ్ సృష్టికర్త టెన్ సెంట్ గేమ్స్ ఎప్పటికప్పుడు పబ్ జి టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తుంది.అందులో భాగంగా త్వరలో పబ్ జి మొబైల్ ఇండియా సిరీస్ 2019 టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు.

పబ్ జి గేమ్ ఆడండి… రూ.1 కోటి గెలుచుకోండి!

గత ఏడాది పబ్ జి మొబైల్ క్యాంపస్ ఛాంపియన్ షిప్ ను నిర్వహించగా దానికి పబ్ జి గేమ్ ప్రియుల నుంచి అపూర్వమైన స్పందన లభించింది.దీన్ని దృష్టిలో ఉంచుకొని  టెన్ సెంట్స్ గేమ్స్ కంపెనీ మొబైల్స్ తయారీదారు ఒప్పోతో కలిసి త్వరలో పబ్ జి మొబైల్ ఇండియా సిరీస్ 2019 ను నిర్వహించనుంది.ఇందులో ఎవరైనా పాల్గొనచ్చు.అందుకు గాను ఈ నెల 10 వ తేది నుండి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యాయి.ఈ నెల 23 వ తేది వరకు ఈ రిజిస్ట్రేషన్ లకు గడువు ఉంది.ఇక ఈ నెల 21 నుంచి 28 వ తేది వరకు ఇన్ గేమ్ క్వాలిఫైయర్స్ నడుస్తాయి.తరువాత ఫిబ్ 9 నుంచి 24 వరకు ఆన్లైన్ ప్లే ఆఫ్ ఉంటాయి.తరువాత మార్చ్ 10 వ తేదీన గ్రాండ్ ఫైనల్స్ ఉంటాయి.ఈ టోర్నమెంట్ విజేత జట్టుకు రూ.30 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు.సెకండ్ ప్లేస్ సాధించిన వారికీ రూ.10 లక్షలు, 3 వ ప్లేస్ లో నిలిచినా వారికీ రూ.5 లక్షలు ఇస్తారు.ఇక టాప్ 10 లో నిలిచినా వారికి కూడా రాంక్ ను బట్టి క్యాష్ ప్రైజ్ లు ఉంటాయి.అయితే ఈ పబ్ జి మొబైల్ ఇండియా 2019 పాల్గొనాలి అంటే ముందుగా http://www.pubmobile.in/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of