కోహ్లీ తాగే నీళ్ల గురించి తెలుసా?

ఇవియన్ వాటర్. ఈ పేరు చెప్తే ఎవరికీ టక్కున గుర్తు రాకపోవచ్చు. కానీ టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ తాగే నీళ్లు అంటే మాత్రం గుర్తొస్తుంది. ఎందుకంటే వరల్డ్ లో అత్యంత ఖరీదు అయినా తాగునీటి బ్రాండ్ ఇది. సహజసిద్ధమైన మినిరల్ వాటర్ ఈ బ్రాండ్ ప్రత్యేకత. స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్యలో వున్నా ఇవియన్-లెస్-బైన్స్ అనే ప్రాంతం లో వున్నా జెనీవా లేక్ నుంచి ఈ వాటర్ ని తీస్తారు. చాలా కాలం కింద భూమి లో కలిగిన రసాయనిక చర్యల వల్ల ఇక్కడి భూమి లో ఖనిజ లవణాల శాతం ఎక్కువగా ఉంటుంది. తొలుత ఈ వాటర్ ని ఓషధాల తయారీకి వాడేవారు.

ఇండియా సారథి విరాట్ కోహ్లీ తాగే నీళ్లు
ఇవియన్ నీళ్లు తాగే ప్రముఖ సెలబ్రిటీస్ లిస్ట్:
విక్టోరియా బెక్హాం
మిరాండా కెర్
కామెరాన్ డియాజ్
బియాన్స్
జెన్నిఫర్ అనిస్టన్
సిండీ క్రాఫోర్డ్
జ్వెనెత్ పాల్ట్రో
క్లాడియా షిఫెర్
ఎల్లే మాక్పెర్సన్
కర్లీ క్లోస్స్
గాబ్రియెల్ యూనియన్
పారిస్ హిల్టన్
జోన్ స్మాల్స్
రోసీ హంటింగ్టన్-వైట్లే
విక్టోరియా బెక్హాం
నికోలే రిచీ
కిమ్ కర్దాషియన్
కాన్యే వెస్ట్
జూలియనే మూర్
కోర్టేనీ కాక్స్
పద్మక్ష్మి

 

1908 లో ఫ్రాన్స్ హెల్త్ మినిస్టర్ శాఖ ఈ వాటర్ సీసాలో ఉంచి అమ్మడం స్టార్ట్ చేసారు. ఇక టెక్నాలజీ తో పాటు వీటి విక్రయాలోను మార్పులు వచ్చాయి. ఈ నీటికి మరింత డిమాండ్ వస్తుండడం తో 1969 లో ప్లాస్టిక్ సీసాల్లో విక్రయించడం ప్రారంభించారు. ఎందుకంటే 330 మీ.లీ నీటి సీసా విలువ దాదాపు రూ.800. లీటర్ నీళ్ల సీసా ధర రూ.1440. దీనికి అంతర్జాతీయంగా ఎంతో బ్రాండ్ వుంది.

కోహ్లీ తాగే నీళ్ల గురించి తెలుసా?

దీనితో పాటు డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది. లేక్ నుంచి నీటిని తీసి ఎగుమతి చేయడం చాలా ఖర్చుతో కూడిన పని. అంతేకాకుండా ఈ నీటిని నిల్వ చేయడానికి అత్యంత నాణ్యమైన పాళీ ఇథలిన్ terephthalate సీసాలను ఉపయోగిస్తారు. ఈ సీసాలను తయారు చేయాలంటే ఎన్నో ముందస్తు పరీక్షలు చేయాల్సి వస్తుంది.

హాలీవుడ్ ప్రముఖులు: హాలీవుడ్ ప్రముఖుల్లో చాలా మంది ఇవియన్ నీళ్లనే తాగుతారు. ప్రముఖ ఫోటో గ్రాఫేర్ డెవిల్ లాచపెల్, అమెరికా మోడల్స్, నటులు వీటినే తాగుతారు. ఇండియా సారధి విరాట్ కోహ్లీ మాత్రమే ఈ నీటిని తాగుతాడు.

ఇండియా సారథి విరాట్ కోహ్లీ తాగే నీళ్లు

ఇలాంటి కంపెనీల్లో ‘కోనా నిగరి’ బ్రాండ్. ఈ నీరు 750 ఎంఎల్ రూ.27 వేలు. దీని స్పెషల్ ఏంటో తెలుసా? హవాయి సమీపంలోని పసిఫిక్ సముద్రంలో రెండు వేల అడుగుల లోతు నుంచి నీరు తెచ్చి ఫిల్టర్ చేయడమే. అంత లోతులోని స్వచ్ఛమైన నీరు కాబట్టి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి జపాన్‌లో మహా డిమాండ్.
ఇక ‘బ్లింగ్ హెచ్ టూవో’ బ్రాండ్ నీరు రూ.2,680గా ఉంది. టెన్నెస్సీ దగ్గరి నీటి బుగ్గల నుంచి నీటిని సేకరించి సర్వోస్కీ రాళ్లతో బాటిల్‌ను అందంగా చేసి నీటిని నింపుతారు. ‘వీన్’ అనే బ్రాండ్ వాటర్ 750 ఎంఎల్ రూ.1500కు, ’10 థౌజండ్ బీసీ’ బ్రాండ్ నీరు రూ.950కి, ‘ఆక్వా డెకో’ రూ.800కు బాటిల్ నీటిని విక్రయిస్తున్నాయి.

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of