ఇండియా లో రికార్డ్ సృష్టించిన మారుతి స్విఫ్ట్

ఇండియా లోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన దూకుడు కొనసాగిస్తుంది. గత నెలలో అంటే నవంబర్ లో అత్యధికంగా అమ్ముడైన ప్రయాణికుల కార్ గా రికార్డు సృష్టించింది.మారుతీ కంపెనీ కె చెందిన ఆల్టో మోడల్ ని కూడా సేల్స్ లో అధిగమించింది. సొసైటీ అఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ లెక్కల ప్రకారం ….. మొత్తం మొదటి పది స్థానాల్లో, మారుతీ కార్లు 6 స్థానాలు తో ముందంజలో ఉంది. మరో అంటే చివరి 4 స్థానాల్లో హ్యుందాయ్ సాధించింది.

నవంబర్ లో అమ్ముడైన టాప్ 10 కార్లు

స్థానం కంపెనీ మోడల్ అమ్మకాలు
1 మారుతీ స్విఫ్ట్ 22,191
2 మారుతీ డిజైర్ 21,037
3 మారుతీ బాలేనో 18,649
4 మారుతీ ఆల్టో 14,378
5 మారుతీ వీటారా బ్రీజా 14,378
6 మారుతీ వాగన్ ఆర్ 11,311
7 హ్యుందాయ్ ఇలీట్ ఐ 20 10,555
8 హ్యుందాయ్ క్రెటా 9,677
9 హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 9,252
10 హ్యుందాయ్ శాంత్రో 9,009

 

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of